హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలహారతి ఏర్పాట్ల పరిశీలన

SKLM: పాయకరావుపేట మండలం పాదాలవాని లక్ష్మీపురం వద్ద జరగనున్న జలహారతి సభ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గోవిందరావు మంగళవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, భద్రత తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరనున్నాయన్నారు.