E.G: అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రాజమహేంద్రవరానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. కె. కుసుమ గంగకుమారి, కె. సింధు, పి.హర్షిణి, ఎ.శ్రీ వీర వినయ్ సిల్వర్ మెడల్స్ సాధించారు. మంగళవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు విజేతలను మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన రాజమండ్రి క్రీడాకారులు


