హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేపీ, కాంగ్రెస్ మద్య ఘర్షణ

BHNG: భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి దిగినట్లు సమాచారం. దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఇరువర్గాలు నినాదాలు చేస్తూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్లు తెలిసింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.