VSP: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళనకు వెళ్తున్న వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. "వైసీపీ నేతలను చూస్తే ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుంది?" అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వైసీపీని అణచివేయాలని చూస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమిపై వైసీపీ తీవ్ర ఆగ్రహం


