SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఏపీఈడీఏ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జీడిపప్పు ఎగుమతులపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలాస ప్రాంత ఆర్థిక వ్యవస్థకు జీడిపప్పు పరిశ్రమ కీలకమని అన్నారు. స్థానిక జీడిపప్పుకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం'


