ATP: గుత్తికొండలోని హజరత్ సయ్యద్ షా వలి భాషా ఖాద్రీ రహంతుల్లా 679వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 2వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభమవుతాయని దర్గా పీఠాధిపతి సజ్జాద నషిన్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2న గంధం, 3న ఉరుసు, 4న జియారత్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి సయ్యద్ షావలి ఉరుసు ఉత్సవాలు


