హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో జగన్‌కు ఘన స్వాగతం

KDP: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం పులివెందుల చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద పార్టీ శ్రేణులు, నేతలు ఆయనకు భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కాగా, ఇవాళ, రేపు ఆయన ఇక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.