హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాముండేశ్వరి దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్‌

CTR: కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ రాంనగర్‌లో చాముండేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మంగళవారం కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.