హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు సిబ్బంది పదవీ విరమణ కార్యక్రమం

HYD: యూసఫ్‌గూడలోని 1వ బెటాలియన్‌ తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఐ కె. శామప్ప, ఏఆర్‌ఎస్‌ఐ-1417 అఫ్జలుద్దీన్‌ ఖాన్‌ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమాండెంట్‌ కె. వీరయ్య, అదనపు కమాండెంట్‌ కె.పీ. శరత్‌కుమార్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సత్కరించి, వారి సేవలను కొనియాడారు.