హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోటాపోటీగా అభివృద్ధి, సంక్షేమం: ఎమ్మెల్యే

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించారు. తోటపల్లి పంచాయతీ కామాక్షి నగర్ ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పోటా పోటీగా అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.