హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దేవులపల్లిలో దొంగల బీభత్సం

ELR: కుటుంబ సమేతంగా శుభకార్యానికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం(m) దేవులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం అమలాపురం వెళ్లి ఇంటికి వచ్చి చూస్తే తలుపులు, బీరువాలు, దుకాణాల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించామన్నారు. దీనితో పోలీసులకి సమచారం అందించామన్నారు.