హైదరాబాద్: 28°C
తెలంగాణ

1000 రోజుల పాలన.. ఏవి పూర్తి? ఏవి బాకీ?

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో పథకాల అమలుపై తెలంగాణలో చర్చ కొనసాగుతోంది. ఫ్రీ బస్సు, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విజయవంతమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే మహిళలకు నెలకు రూ. 2,500, చేయూత పింఛన్ల పెంపు, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా వంటి హామీలపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.