హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో సెప్టెంబర్ 8న మెగా జాబ్ మేళా

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం సెప్టెంబర్ 8న సీఎన్‌బీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో సంస్కృతి సేవా సమితి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేస్తున్నాయి. 100కు పైగా కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తారు.