హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'

KKD: రౌతులపూడి మండలం చాకిరేవుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా మంగళవారం ప్రారంభించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా సుమారు రూ.11 లక్షల వ్యయంతో ఈ రోడ్డును నిర్మించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.