సత్యసాయి: పుట్టపర్తి చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో చెత్తాచెదారాన్ని తొలగించే పనులను MLA పల్లె సింధూర రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వద్ద జేసీబీలతో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. రూ.50 లక్షల వ్యయంతో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.50 లక్షల వ్యయంతో మురుగునీటి శుద్ధి కేంద్రం: కలెక్టర్


