ATP: వజ్రకరూరు మండలం కోనకొండ్లలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్తున్న ఓ వృద్ధురాలిపై ఆవు దాడికి పాల్పడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు మృతి చెందింది. అయితే, ఆ ఆవును ఇటీవలె పిచ్చికుక్క కరిచిందని స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆవు బీభత్సం.. వృద్ధురాలు మృతి


