NZB: ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, అంబులెన్స్‌ల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని RSP జిల్లా కార్యదర్శి కటారి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో AO సుమంత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కమిషన్‌ల కోసం పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేస్తూ అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి: RSP


