అన్నమయ్య: రాయచోటిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్‌రెడ్డి కార్యక్రమం చేపట్టారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన


