CTR: ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. యాదమరి మండలం ముత్తరపల్లెలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతి నెలా అర్హులకు పింఛన్లు సకాలంలో అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సకాలంలో పింఛన్లు అందిస్తున్నాం: ఎమ్మెల్యే


