SKLM: మందస మండలం టి.గంగువాడ ఎంపీపీ పాఠశాలకు చిత్త కూర్మారావు రూ.2,500 విలువైన 10 కుర్చీలను విరాళంగా మంగళవారం అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం చేసిన ఈ సహాయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూర్మారావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
చదువుకు తోడుగా దాతృత్వ హస్తం


