NTR: సెప్టెంబర్ 2న మాజీ సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. MLC డాక్టర్ అరుణ్ కుమార్, మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్మోహనరావు వివిధ గ్రామాల్లోని YSR విగ్రహాలకు నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి ఎమ్మెల్సీ పర్యటన వివరాలు


