కృష్ణా జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డీకే బాలాజీ ఐఏఎస్‌కు రెడ్‌క్రాస్ సేవా స్వర్ణ పథకం లభించింది. జిల్లాలో రెడ్‌క్రాస్‌కు సభ్యత్వ నమోదు, ఆర్థిక వనరుల సమీకరణకు కృషి చేస్తూ సంస్థ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వార్షిక సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ సేవా స్వర్ణ పథకం


