హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు

W.G: భీమవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ యర్రంశెట్టి శివకృష్ణ అధ్వర్యంలో జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. దాతల సహకారంతో సుమారు రూ. 2 లక్షల 50 వేల విలువ కలిగిన 2 ఏసీలు, మైక్రో స్కోప్, వాటర్ ట్యాంక్ వంటి పలు సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు.