హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ట్యాంకర్లతో తాగునీరు అందించాలి'

AKP: రోలుగుంట మండల కేంద్రంలోని SC, ST, BC కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు మంగళవారం తెలిపారు. బావులు ఎండిపోయి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం ఇచ్చిన రూ.5 లక్షలు తాత్కాలిక అవసరాలకే సరిపోతాయన్నారు. స్థానిక క్వారీల CSR నిధులతో వెంటనే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.