ASR: జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. గంజాయి వినియోగం ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే, గంజాయి పేరుతో జరిగే అక్రమ కార్యకలాపాలకు సహకరించవద్దని సూచించారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి అక్రమాలపై పోలీసుల హెచ్చరిక


