KDP: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన APSP 11వ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ జె. శివకుమార్ కుటుంబానికి SBI జనరల్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.1 కోటి చెక్కును మంగళవారం అధికారులు అందజేశారు. ఆయన కుమారుడు జె.వి.విఘ్నేష్‌కు కమాండెంట్ కె. ఆనందరెడ్డి చెక్కును అందించారు. పోలీసు కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు అందజేత


