హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డలో దారుణ హత్య!

NDL: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పాలసాగరం సమీపంలో మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని మంగలి కాలనీకి చెందిన ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. టౌన్ సీఐ నాగరాజురావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు.