AKP: పాయకరావుపేట పీఆర్ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలహారతి కార్యక్రమానికి వచ్చే రైతులు ప్రజలకు తాగునీరు, ఆహార సరఫరా, ఇతర ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జలహారతి ఏర్పాట్లపై సమీక్ష


