VSP: గాజువాక 65వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతను ఇంటింటికీ చేర్చే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందిచేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


