హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఆవరణ సుందరీకరణ

కృష్ణా: హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా ఎస్సై ఎం. శ్రీనివాస్ మంగళవారం పనులను పర్యవేక్షిస్తూ, సిబ్బందితో కలిసి చర్యలు చేపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.