హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపిలోకి భారీగా చేరికలు

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం గాడివారి పల్లి అరుంధతి వాడలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.