PLD: అమరావతి ఛాంపియన్‌షిప్‌లో వాగ్దేవి విద్యార్థుల సత్తా చాటారు. అండర్17 కబడ్డీలో పల్నాడు జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించగా, వాగ్దేవి విద్యార్థులు నంబూరి కిరణ్, బంటుపల్లి జగదీష్ ప్రాతినిధ్యం వహించారు. లాంగ్‌జంప్‌లో కుంచాల చంద్రశేఖర్ ద్వితీయ స్థానం సాధించాడు. విజేతలను కళాశాల యాజమాన్యం అభినందించారు
ఆంధ్రప్రదేశ్
కబడ్డీలో పల్నాడుకు ప్రథమ స్థానం


