హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీతాల సమస్యపై హరీశ్‌బాబు స్పందన

SS: సత్యసాయి వాటర్ సప్లయి స్కీమ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు హరీశ్‌బాబును కలిసి ఐదు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. స్పందించిన హరీశ్‌బాబు జెడ్పీ సీఈవో, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే మంత్రి సత్యకుమార్‌ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.