ATP: గుమ్మఘట్ట మండల కేంద్రంలో శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గుమ్మఘట్టలో ఎమ్మెల్యే కాలవ పర్యటన


