ATP: రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిరైతులకు సబ్సిడీ ధానా అందజేశారు. రాప్తాడు, గంగులకుంట, రామినేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీతో వీటిని అందించారు. ఒక్కో బ్యాగు ధర రూ.1,100 ఉండగా, సగం సబ్సిడీతో రూ.550కే రైతులకు ఇచ్చారు. ఒక్కో రైతుకు 50 కేజీల ధానా బ్యాగు చొప్పున అందజేసినట్లు MLA పరిటాల సునీత తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సబ్సిడీపై పశుగ్రాసం పంపిణీ చేసిన ఎమ్మెల్యే


