కోనసీమ: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను బుధవారంలో ఘనంగా నిర్వహించనున్నట్లు కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ తెలిపారు. కొత్తపేటలో బైక్ ర్యాలీ అనంతరం కాపు కళ్యాణ మండపంలో జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో లైవ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులు ఈ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రేపు కొత్తపేటలో జనసేన లైవ్ ప్రోగ్రాం'


