కృష్ణా: గుడివాడ ప్రజా వేదికలో రైల్వే గేట్ల వద్ద చేపట్టబోతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే రాము మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భీమవరం వైపు ఫ్లైఓవర్ సేవలు డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులతోపాటు రహదారులను నిర్మించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష


