కోనసీమ: సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనే జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. మంగళవారం ములకపాకలో మండల టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ అబ్జర్వర్ సబ్బవరపు గణేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనపై ఎమ్మెల్యే బండారు సమీక్ష


