TPT: రేణిగుంట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తున్న ఆరో తరగతి విద్యార్థినిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారి స్పృహ కోల్పోవడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం


