TPT: ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ, భూ పరిపాలన అంశాలపై సమీక్ష చేపట్టారు. రీ-సర్వే పురోగతి, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, 22ఏ భూములు, పీజీఆర్‌ఎస్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ అంశాలపై కలెక్టర్లతో సమీక్ష


