హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ప్రపంచ లేఖల రచన దినోత్సవం

W.G: పోడూరు మండలం చింతలగరువు పాఠశాలలో మంగళవారం ప్రపంచ లేఖల రచన దినోత్సవం జరిపారు. HM కొల్లా బత్తుల సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు చెందిన రచయిత, ఫొటోగ్రాఫర్ రిచర్డ్ సింప్ కిన్ 2014 సం.నుంచి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారని తెలిపారు. పోస్ట్ మాష్టార్ పైడి శ్రీనివాస్, ABPM కౌరు రాఘవి విద్యార్థులు పాల్గొన్నారు.