హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి'

ATP: మహిళా పారిశుద్ధ్య కార్మికులకు గుత్తి రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సైనికులు ప్రజలకు రక్షణ కల్పిస్తే, పారిశుద్ధ కార్మికులు చెత్త చెదారాన్ని శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.