AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అగ్నిప్రమాదంలో దగ్ధమైన జీడి తోటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు తహసీల్దార్ చిన్నికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు 31న ఎస్‌ఆర్‌ఆర్ బ్రిడ్జి సమీపంలో చెలరేగిన మంటలు సుమారు 13 ఎకరాల జీడి తోటలకు వ్యాపించి తీవ్ర నష్టం కలిగించాయని తెలిపారు. రెవెన్యూ, ఉద్యానవన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు పరిహారం మంజూరు చేయాలి'


