NTR: కూటమి ప్రభుత్వ హయాంలో సామాజిక భద్రతలో ఏపీ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. 21 రకాల పెన్షన్ల కోసం రూ.73,594 కోట్లు ఖర్చు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సామాజిక భద్రతలో ఏపీ దేశంలోనే నంబర్‌వన్'


