NTR: కంచికచర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. పార్టీని బలోపేతం చేయడానికి, గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించడానికి, బూత్ స్థాయిలో కమిటీలను పటిష్టం చేయడానికి చర్చించారు. 'మన ఊరు మన జెండా' లక్ష్యంగా ప్రతి పల్లెలో బీజేపీ జెండా ఎగురవేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు


