హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో రూ.1.82 కోట్లతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో 40,152 మందికి రూ.18.20 కోట్ల పింఛన్లు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.