SKLM: కోటబొమ్మాళి మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్‌ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనాన్ని, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. భోజనం కోసం వచ్చిన ప్రజలతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి


