VSP: ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1న ఉదయం 6 గంటల నుంచే పెంచిన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందజేస్తోందని ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని, సేవా నిరతిని గుర్తించి ప్రజలు మనస్ఫూర్తిగా మళ్లీమళ్లీ ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ చిత్తశుద్ధి చూసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి'


