హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MP మాగుంటపై MLA చంద్రశేఖర్ ఫైర్

ప్రకాశం: MP మాగుంట శ్రీనివాసులురెడ్డి దిజగారి మాట్లాడడం సరైన పద్ధతి కాదని యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఎవరు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచారో అదే వ్యక్తిని.. వాడు, వీడు అని సంబోధించడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అని అన్నారు. చంద్రబాబు నాయుడికి ఇంతలా భజన చేయాలా అని విమర్శించారు. 9 ఏళ్లు CMగా ఉన్న చంద్రబాబు వెలిగొండను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.