KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఉద్యోగులకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ మఠం ఉద్యోగులకు శుభవార్త చెప్పారు . పర్మినెంట్ ఉద్యోగులకు 10.92 శాతం డీఏ పెంపును సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్, సంభావన ఉద్యోగులకు నెలకు రూ.2,500 వేతనం పెంచనున్నట్లు తెలిపారు. ఐదేళ్లు పూర్తి చేసిన 1,250 మందిని కాంట్రాక్టులోకి తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాఘవేంద్ర మఠం ఉద్యోగులకు శుభవార్త


